తిరుపతిలో బాబు ప్రమాణ స్వీకారం | Chandrababu Naidu's Swearing program in Tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతిలో బాబు ప్రమాణ స్వీకారం

Published Sat, May 17 2014 3:05 AM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

తిరుపతిలో బాబు ప్రమాణ స్వీకారం - Sakshi

తిరుపతిలో బాబు ప్రమాణ స్వీకారం

సాక్షి, హైదరాబాద్: విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వచ్చే నెల 2వ తేదీ తర్వాత తిరుపతిలోని తారకరామ స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీవర్గాల సమాచారం.
 
తాజాగా ఎన్నికైన తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు సోమవారం హైదరాబాద్‌లో సమావేశమై తమ ప్రాంత శాసన సభాపక్ష నేతలను ఎన్నుకుంటారు. సీమాంధ్ర ప్రాంతానికి చంద్రబాబు నేతగా ఎంపిక వుతారు. తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేతగా ఆర్.కృష్ణయ్య ఎంపికయ్యే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement