తిరుమలలో చిరుతల సంచారం | Cheetahs wandering in Tirumala Premises | Sakshi
Sakshi News home page

తిరుమలలో చిరుతల సంచారం

Published Tue, Jun 23 2015 7:36 PM | Last Updated on Mon, Jul 30 2018 1:23 PM

Cheetahs wandering in Tirumala Premises

తిరుమల : తిరుమలలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న బాలాజీ నగర్, పాచికాల్వ గంగమ్మ ఆలయం, డంపింగ్‌ యార్డు, బాట గంగమ్మ ఆలయ ప్రాంతాల్లో చిరుతల సంచారం పెరిగింది. రెండు పెద్ద చిరుతలతోపాటు మరో కూన సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు పలుమార్లు సంచరించినట్టు స్థానికులు తెలిపారు. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement