మహానందీశ్వరుడిని దర్శించుకున్న భన్వర్‌లాల్ | Chief Electoral Officer bhanwar lal visits mahanandi temple | Sakshi
Sakshi News home page

మహానందీశ్వరుడిని దర్శించుకున్న భన్వర్‌లాల్

Published Mon, Jan 4 2016 8:48 AM | Last Updated on Sun, Sep 3 2017 3:05 PM

మహానందీశ్వరుడిని దర్శించుకున్న భన్వర్‌లాల్

మహానందీశ్వరుడిని దర్శించుకున్న భన్వర్‌లాల్

మహానంది: కర్నూలు జిల్లా మహానందిలోని శ్రీ కామేశ్వరి దేవి సహిత మహా నందీశ్వరుడి ఆలయాన్ని తెలుగు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ దర్శించుకున్నారు.  సోమవారం ఉదయం కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి చీర బహుకరించారు. పూజల అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement