సంపులో పడి చిన్నారి మృతి | child died in water well | Sakshi
Sakshi News home page

సంపులో పడి చిన్నారి మృతి

Published Sat, Aug 17 2013 12:52 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM

child died in water well

 యుర్నగూడెం (దేవరపల్లి), న్యూస్‌లైన్ :   యుర్నగూడెంలో వుూడేళ్ల చిన్నారి పాండ్రాకుల నాగదేవిశ్రీ(లక్కీ) శుక్రవారం ఇంటి వద్దగల నీటి తొట్టె(సంపు)లో ప్రమాదవశాత్తు పడిపోయి వుృతి చెందింది. పాండ్రాకుల సత్యనారాయుణ, వివుల దంపతులకు ఐదేళ్ల వయసు కువూరుడు, మూడేళ్ల వయసు లక్కీ ఉన్నారు. ఆ బాలిక శుక్రవారం ఇంటి వద్ద ఆడుకొంటూ నీటి తొట్టెలో పడిపోయింది.
 
  వుధ్యాహ్నానికి కూడా కుమార్తె కనిపించకపోవటంతో వివుల చుట్టుపక్కల ఇళ్ల వద్ద వెతికింది. అరుునా కనిపించక పోవటంతో సంపు వద్దకు వెళ్లి చూడగా అప్పటికే లక్కీ నిర్జీవంగా కనిపించింది. అల్లారు ముద్దుగా చేసుకుంటున్న లక్కీ వుృతితో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. వూజీ ఎమ్మెల్యే తానేటి వనిత ఆ ఇంటికి వెళ్లి బాలిక వుృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులను ఓదార్చారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement