వైద్యం వికటించి చిన్నారి మృతి | child dies of immoral treatment | Sakshi
Sakshi News home page

వైద్యం వికటించి చిన్నారి మృతి

Published Mon, May 11 2015 8:24 AM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM

child dies of immoral treatment

చిత్తూరు: వైద్యం వికటించి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది. స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో 11 నెలల చిన్నారిని చేర్పించారు. అక్కడి వైద్యులు సరైన చికిత్స చేయకపోవడంతోనే ఆ చిన్నారి మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement