సమాధుల భూమి కోసం ర్యాలీ | christian committes demand for burial land | Sakshi
Sakshi News home page

సమాధుల భూమి కోసం ర్యాలీ

Published Tue, Aug 11 2015 5:18 PM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM

christian committes demand for burial land

రాజమండ్రి సిటీ: క్రైస్తవుల సమాధుల నిర్మాణం కోసం భూమి కేటాయించాలని క్రైస్తవ సంఘాలు ర్యాలీకి దిగాయి. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పట్టణంలో ఈ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో నగరంలోని పలు క్రైస్తవ సంఘాలు పాల్గొన్నాయి. సమాధుల నిర్మాణానికి ప్రభుత్వం వెంటనే తమకు భూమి కేటాయించాలని మత పెద్దలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement