మమ్మల్ని తెలంగాణ ప్రభుత్వంలోకి మార్చండి | Class Four Employees rally in State Secretariat | Sakshi
Sakshi News home page

మమ్మల్ని తెలంగాణ ప్రభుత్వంలోకి మార్చండి

Published Wed, Jul 23 2014 1:48 PM | Last Updated on Sat, Aug 18 2018 6:29 PM

Class Four Employees rally in State Secretariat

హైదరాబాద్: తమను సాధ్యమైనంత త్వరగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వంలో తెలంగాణకు చెందిన సచివాలయ నాలుగోవ తరగతి ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు సచివాలయంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్, సీఎస్ రాజీవ్ శర్మలకు తమను వెంటనే తెలంగాణ ప్రభుత్వంలోకి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అందుకు సంబంధించిన విజాపన పత్రాన్ని వారికి అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement