
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి నూతన సంవత్సర స్వాగత వేడుకల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర ఐఏఎస్ అధికారులు విజయవాడలోని బెరం పార్కులో ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల మధ్య ఆయన ఈ వేడుకల్లో పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment