
సాక్షి, తాడేపల్లి: నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన నివాసంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జోగి రమేష్, విడదల రజనీ, సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment