నేడు కలెక్టర్ అత్యవసర సమావేశం | Collector emergency meeting today | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టర్ అత్యవసర సమావేశం

Published Thu, Feb 5 2015 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 8:47 PM

నేడు కలెక్టర్  అత్యవసర సమావేశం

నేడు కలెక్టర్ అత్యవసర సమావేశం

చిత్తూరు (అర్బన్): జిల్లాలో నెల రోజులుగా స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతుండడంతో వైద్య ఆరోగ్యశాఖ తీసుకుంటున్న చర్యలు, స్థితిగతులపై చర్చించేందుకు గురువారం చిత్తూరులో కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.

పుంగనూరులో స్వైన్‌ఫ్లూ వచ్చి ఉపాధ్యాయుడు మృతి చెందడం, తిరుపతిలో ఓ వృద్ధురాలు, ఆమె సహాయకురాలికి స్వైన్‌ఫ్లూ వచ్చిన విషయం విదితమే. వ్యాధి తీవ్రత, తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement