గతంలో కలిపినదాన్నే విడదీస్తున్నారు:సారయ్య | Combined in past, now divides: Says Basavaraju Saraiah | Sakshi
Sakshi News home page

గతంలో కలిపినదాన్నే విడదీస్తున్నారు:సారయ్య

Published Thu, Aug 8 2013 6:45 PM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM

Combined in  past, now divides: Says Basavaraju Saraiah

వరంగల్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం కాదని,  గతంలో కలిపినదానినే ఇప్పుడు విడదీస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఫోరం కన్వీనర్ బసవరాజు సారయ్య స్పష్టం చేశారు.  అనేక  సమస్యల కారణంగా దీనిని విడదీయవలసి వస్తుందన్నారు. రాజకీయాలు చేయడానికి  చాలా
విషయాలు ఉన్నాయని,  అతి సున్నితమైన ఈ విషయాన్ని రాజకీయం చేయడం చాలా బాధాకరం  అన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement