860 టాబ్లెట్ పీసీల కొనుగోలుకు కమిటీ | Comittee to be formed for 860 Tablet PCs purchase | Sakshi
Sakshi News home page

860 టాబ్లెట్ పీసీల కొనుగోలుకు కమిటీ

Published Thu, May 14 2015 12:31 AM | Last Updated on Sun, Sep 3 2017 1:58 AM

Comittee to be formed for 860 Tablet PCs purchase

హైదరాబాద్ సిటీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాళికా శాఖలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు స్పీడుగా నమోదు చేసేందుకు వీలుగా 860 టాబ్లెట్ పీసీలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ కొనుగోళ్ల కోసం అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement