తెలంగాణ నోట్ను రాహుల్ చించేయాలి: కొణతాల | congress vice president rahul gandhi strike on T. note, says YSR Congress party leader K. Ramakrishna | Sakshi
Sakshi News home page

తెలంగాణ నోట్ను రాహుల్ చించేయాలి: కొణతాల

Published Fri, Oct 4 2013 3:28 PM | Last Updated on Fri, May 25 2018 9:10 PM

congress vice president rahul gandhi strike on T. note, says YSR Congress party leader K. Ramakrishna

నేరచరితుల ఆర్డినెన్స్ను చించేసిన రాహుల్ ... కేబినెట్లో పెట్టిన తెలంగాణ నోట్ను కూడా చించేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ శుక్రవారం అనకాపల్లిలో అభిప్రాయపడ్డారు. అలా చేయకుంటే రాహుల్ చరిత్ర హీనులవుతారని పేర్కొన్నారు.

 

రాజకీయ సంక్షోభంతోనే సమైక్యాంధ్ర సాధ్యమవుతోందని రామకృష్ణ తెలిపారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోదరుడు కొణతాల లక్ష్మీనారాయణ చేపట్టిన నిరాహర దీక్షను రామకృష్ణ నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement