గోదావరిలో కానిస్టేబుల్ గల్లంతు | Constable drowns in Godavari River | Sakshi
Sakshi News home page

గోదావరిలో కానిస్టేబుల్ గల్లంతు

Published Sat, Nov 7 2015 3:17 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

Constable drowns in Godavari River

రాజమండ్రి (తూర్పుగోదావరి జిల్లా) :  రాజమండ్రిలోని గోదావరి నదిలో గౌతమి ఘాట్ వద్ద ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఎస్ శ్రీనివాసరావు(29)  గల్లంతయ్యాడు. శనివారం గోదావరిలో ఈత ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు శ్రీనివాసరావు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. శ్రీనివాసరావు స్వస్థలం పిఠాపురం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement