అరకులో కాంట్రాక్టు ఉద్యోగుల మెరుపు సమ్మె | contract employees swift strike in araku | Sakshi
Sakshi News home page

అరకులో కాంట్రాక్టు ఉద్యోగుల మెరుపు సమ్మె

Published Sun, Dec 7 2014 5:07 PM | Last Updated on Mon, Aug 20 2018 3:54 PM

contract employees swift strike in araku

అరకు: ప్రముఖ పర్యాటక ప్రాంతం విశాఖపట్నం జిల్లా అరకులో కాంట్రాక్టు ఉద్యోగులు ఆదివారం మెరుపు సమ్మకు దిగారు. 5 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో వారు సమ్మె చేపట్టారు.

మ్యూజియం, పద్మావతి గార్డెన్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు జీతాలు ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అరకు అందాలను తిలకిద్దామని వచ్చిన పర్యాటకులకు ఉద్యోగుల సమ్మెతో నిరాశ ఎదురైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement