స్వల్పంగా కాలిన కన్వేయర్‌బెల్ట్ | conveyor belt burnt slightly in simhadri NTPC | Sakshi
Sakshi News home page

స్వల్పంగా కాలిన కన్వేయర్‌బెల్ట్

Published Sun, Feb 8 2015 9:39 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM

conveyor belt burnt slightly in simhadri NTPC

పరవాడ: బంకర్‌కు బొగ్గు తరలించే కన్వేయర్‌ బెల్ట్ స్వల్పంగా కాలింది. ఈ ఘటన విశాఖ జిల్లా పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో ఆదివారం ఉదయం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 3, 4 యూనిట్లకు బొగ్గును తరలించే 20-ఏ కన్వేయర్ బెల్ట్ స్వల్పంగా దెబ్బతిన్నది. ఈ రెండు యూనిట్లకు బొగ్గు సరఫరా చేయడానికి అదనపు బెల్ట్ సౌకర్యం ఉండటంతో సరఫరాలో ఎలాంటి మార్పురాలేదు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement