కదిరిలో క్రికెట్ బెట్టింగ్వీరులు అరెస్ట్ | Cops Arrested Cricket Betting Gang in kadiri town | Sakshi
Sakshi News home page

కదిరిలో క్రికెట్ బెట్టింగ్వీరులు అరెస్ట్

Published Fri, Mar 27 2015 2:16 PM | Last Updated on Sat, Sep 2 2017 11:28 PM

Cops Arrested Cricket Betting Gang in kadiri town

అనంతపురం : అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో 13 మంది క్రికెట్ బెట్టింగ్వీరులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.90 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. కదిరి పట్టణంలోని ఓ ఇంట్లోని వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సదరు నివాసంపై దాడి చేసి.... వారిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement