సీఎం సహాయనిధికి విరాళాలు  | Coronavirus: Huge Donations to AP CM Relief Fund | Sakshi
Sakshi News home page

సీఎం సహాయనిధికి విరాళాలు 

Published Sat, Apr 18 2020 4:01 AM | Last Updated on Sat, Apr 18 2020 8:43 AM

Coronavirus: Huge Donations to AP CM Relief Fund - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విరాళం చెక్కును ఇస్తున్న ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, ఏపీఎస్‌బీసీఎల్‌ ఎండీ డి.వాసుదేవరెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పీయుష్‌కుమార్‌

కోవిడ్‌–19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం సీఎం సహాయనిధికి శుక్రవారం పలువురు విరాళాన్ని అందజేశారు.  
► ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) తరఫున రూ.10 కోట్లు  
► ఏపీఎస్‌బీసీఎల్‌ ఉద్యోగుల రెండురోజుల వేతనం రూ.86,05,384  
► బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రప్రదేశ్‌ రూ.75 లక్షలు  
► కేపీసీ ప్రాజెక్ట్స్‌ రూ.25 లక్షలు  
► కాకినాడలోని రమ్య ఆస్పత్రి రూ.25 లక్షలు 
► గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మార్పుల శివరామిరెడ్డి రూ.1,62,000 
► ఫిరంగిపురానికి చెందిన యెండ్రెడ్డి ఎల్లారెడ్డి రూ.లక్ష 
► అల్లంవారిపాలెంకు చెందిన కొమ్మారెడ్డి ప్రశాంత్‌రెడ్డి (ఎన్‌ఆర్‌ఐ) రూ.లక్ష  
► మునగపాడుకు చెందిన షేక్‌ సలీం రూ.లక్ష 
► 113 తాళ్లూరుకు చెందిన పాలపాటి రఘు రూ.50 వేలు 
► రేపూడికి చెందిన బద్దూరి శ్రీనివాసరెడ్డి రూ.25 వేలు 
► ఫిరంగిపురానికి చెందిన పెరికల జేమ్స్‌ ఇన్నయ్య రూ.25 వేలు (మొత్తం రూ.5.62 లక్షల మొత్తాన్ని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి చెక్కుల రూపంలో అందజేత) 
► రోటరీ క్లబ్‌ ఆఫ్‌ గుడివాడ ఆధ్వర్యంలో సీఎంఆర్‌ఎఫ్‌కుగానూ మంత్రి కొడాలి నానికి రూ.1.50 లక్షలు అందజేత 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement