వైఎస్సార్ జిల్లా: ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని సీపీఐ కార్యకర్తలు వైఎస్సార్ జిల్లా బద్వేల్ తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. నిత్యావసర ధరలు పెరిగిపోయి జనం ఇబ్బందులు పడుతుంటే కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు మౌనంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు తగ్గించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ధరల పెరుగుదలపై సీపీఐ ధర్నా
Published Tue, Nov 10 2015 12:12 PM | Last Updated on Sun, Sep 3 2017 12:20 PM
Advertisement
Advertisement