తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను సీపీఐ లిబరేషన్ మహిళా విభాగం నేతలు దహనం చేశారు.
తూర్పుగోదావరి(పెద్దాపురం): తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను సీపీఐ లిబరేషన్ మహిళా విభాగం నేతలు దహనం చేశారు. ఈ ఘటన పెద్దపురంలోని కనకానగర్‌లో ఆదివారం మద్యాహ్నం చోటుచేసుకుంది. బెల్టు షాపులు నిర్వహణకు వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు నిరసన కారులు తెలిపారు.