తొట్టంబేడు: తెలుగుగంగ అధికారుల నిర్లక్ష్యం.. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ బాలిక గల్లంతుకు కారణమరుుంది. తెలుగుంగ కాలువ వద్ద ప్రవూద సూచికలు పెట్టాలని, కాలువ మెట్లు పూడ్చి వేయూలని పదేపదే స్థానికులు మొత్తుకుంటున్నా గంగ అధికారులు నిద్ర వుత్తు వీడలేదు. ఫలితంగా వుంగళవారం తెలుగుగంగ కాలువ వద్ద ఓ బాలిక గల్లతైంది.
స్థానికుల కథనం మేరకు..
శ్రీకాళహస్తి వుండలంలోని ఇనగలూరు దళితవాడకు చెందిన ధనయ్యు, గంగాదేవి మొదటి కువూర్తె భువనేశ్వరి(12) స్థానిక ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. తొట్టంబేడు వుండలంలోన గురప్పనాయుుడుకండ్రిగలో అవ్మువ్ము కర్మక్రియులకు తల్లితో పాటు హాజరైంది. ఈ క్రవుంలో వుంగళవారం తల్లి గంగాదేవితో పాటు పక్కనే ఉన్న తెలుగుగంగ కాలువలో దుస్తులు ఉతికేందుకు వెళ్లింది. గంగ కాలువకు ఏర్పాటు చేసిన మెట్లపై తల్లి, కూతురు దుస్తులు ఉతుకుతుండగా భువనేశ్వరి ప్రవూదవశాత్తు అదుపుతప్పి కాలువలో పడిపోరుుంది.
కాలువలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో బాలిక వేగంగా కొట్టుకుపోరుుంది. కువూర్తె కొట్టుకుపోతున్న విషయూన్ని గుర్తించిన గంగాదేవి రక్షించాలంటూ కేకలు వేసింది. దీంతో సమీపంలో ఉన్న కొందరు రైతులు హుటాహుటిన కాలువలో దూకి గాలించారు. అప్పటికే భువనేశ్వరి కాలువలో కనపడకుండా కొట్టుకుపోరుుంది. ఈ విషయుం గ్రావుంలో తెలియుడంతో బంధువులు, గ్రావుస్తులు కాలువ వెంబడి భువనేశ్వరి ఆచూకీ కోసం చూస్తున్నారు.
అరుుతే కాలువలో నీటి ఉధృతికి భువనేశ్వరి వుృతి చెంది ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. కళ్ల ఎదుటే కన్న పేగు కొట్టుకుపోతుంటే కాపాడలేక గంగాదేవి తల్లడిల్లిపోరుుంది. గురప్పనాయుుడుకండ్రిగలోని అవ్ము ఇంటి వద్ద గంగాదేవిని ఎంతవుంది ఓదార్చినా ఆమె వేదనను ఆపలేకపోయూరు. ఆమె రోదన చూపరులను కలచి వేసింది. అవ్మువ్ము అంత్యక్రియులకు వచ్చి భువనేశ్వరి గల్లంతరుుందనే వార్తతో గురప్పనాయుుడుకండ్రిగలో విషాదం అలువుుకుంది.
వుుందే హెచ్చరించిన ‘సాక్షి’
తెలుగుగంగ కాలువ వద్ద ప్రవూద సూచికలు లేవు. మెట్ల వద్ద స్నానాలు చేసేందుకు, దుస్తులు ఉతికేందుకు వెళుతున్న అవూయుకులు నీటిలో కొట్టుకుపోరుు ప్రాణాలు కోల్పోతున్నారని, నివారణ చర్యలు చేపట్టాలని ‘సాక్షి’లో పదే పదే కథనాలు ప్రచురించినా అధికారుల్లో ఎలాంటి చలనం కలగపోవడం వారి నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది. ఈ నెల 5వ తేదీ ‘ఇంకా ఎంతవుంది గల్లంతుకావాలి ? అనే కథనం కూడా ప్రచురితమైంది. గడచిన నాలుగేళ్లలో సువూరు 42 వుందికి పైగా వుండలంలోని తెలుగుగంగ కాలువలో కొట్టుకుపోరుు వుృతి చెందారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
‘చచ్చేంత’ నిర్లక్ష్యం
Published Wed, Jan 14 2015 4:22 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM
Advertisement
Advertisement