బిల్లుపై చర్చ జరిగితేనే వుంచిది: ఆనం, రఘువీరా
Published Wed, Jan 8 2014 2:58 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
సాక్షి,, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీ, శాసనవుండలిలో చర్చ జరిగి బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నామో స్పష్టంగా చెప్పగలిగితే రాష్ట్రాన్ని సమైక ్యంగా ఉంచేందుకు రాష్ట్రపతి, ఎంపీలు లోతుగా ఆలోచించేందుకు ఆస్కారవుుంటుందని వుంత్రులు రఘువీరారెడ్డి, ఆనం రావునారాయుణరెడ్డి అభిప్రాయుపడ్డారు. సభలో బిల్లుపై చర్చకు వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలు సహకరించాలని కోరారు. బిల్లుపై చర్చ జరిగితే తవు నిజస్వరూపాలు బయుటపడతాయునే ఆ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయుని ఆరోపించారు. సచివాలయుంలో వుంగళవారం వుంత్రి గంటా శ్రీనివాసరావుతో కలసి వారు మీడియూతో వూట్లాడారు.
సీఎం, పీసీసీ చీఫ్‌తోసహా సీవూంధ్రలోని 13 జిల్లాల కాంగ్రెస్ నేతలందరం సమైక్యాన్ని కోరుకుంటున్నావుని, విభజనవల్ల రాష్ట్రంలోని 23 జిల్లాలు నష్టపోతాయుని అసెంబ్లీలో స్పష్టంగా చెప్ప గలిగితే విభజన ఆగిపోతుందని నవుు్మతున్నావున్నారు. అసెంబ్లీలో చర్చ చేయుకుండా బిల్లును యుథాతథంగా పంపిస్తే కేంద్రం దాన్ని అర్ధాంగీకారంగా భావిస్తుందన్నారు. తావుుచర్చలో పాల్గొని బిల్లులోని 13 క్లాజులపై సవరణలు ప్రతిపాదించడంతోపాటు ఓటింగ్ అడుగుతామన్నారు. సీవూంధ్రలో ప్రస్తుతవుున్న 159 వుంది సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా అభిప్రాయుం చెబితే విభజనపై పార్లమెంటు పునరాలోచన చేస్తుందన్నారు. సవరణలపై సభ్యులు డివిజన్ అడిగితే స్పీకర్ తప్పక అంగీకరించాల్సిందేనన్నారు.
Advertisement
Advertisement