శ్రీశైలంలో ఆరుద్రోత్సవం: భక్తుల రద్దీ | devotees rush in srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో ఆరుద్రోత్సవం: భక్తుల రద్దీ

Published Sat, Dec 26 2015 9:03 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

devotees rush in srisailam

శ్రీశైలం: శ్రీశైలంలో భక్తుల రద్దీ శనివారం కూడా కొనసాగుతోంది. రద్దీ కారణంగా ప్రాత: కాల పూజా టికెట్లను నిలిపివేశారు. మల్లన్న జన్మ నక్షత్రన్ని పురస్కరించుకుని ఈరోజు ఆరుద్రోత్సవం నిర్వహిస్తున్నారు. ఉత్సవం నేపథ్యంలో వేకువజామున సుప్రభాత సేవ, మహా మంగళహారతులను ఏకాంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజల అనంతరం నందివాహనంపై ఉత్సవ మూర్తులను గంగాధ మండపం వద్దకు చేర్చి, అక్కడ నుంచి గ్రామోత్సవం ప్రారంభిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement