తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Devotees rush increased in Tirumala on Dec 27 | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Published Sun, Dec 28 2014 6:00 AM | Last Updated on Tue, Aug 28 2018 5:54 PM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ - Sakshi

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 25 గంటలు, కాలినడకన భక్తులకు 15 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 42 కంపార్టుమెంట్లు భక్తులతో నిండి పోయాయి. క్యూ వెలుపలకు వచ్చింది.
 
 గదుల వివరాలు:

 ఉచిత గదులు - ఖాళీ లేవు
 రూ.50 గదులు - ఖాళీ లేవు
 రూ.100 గదులు- ఖాళీ లేవు
 రూ.500 గదులు- ఖాళీ లేవు
 
 ఆర్జితసేవల టికెట్ల వివరాలు :
 ఆర్జిత బ్రహ్మోత్సవం - 27 ఖాళీ
 సహస్ర దీపాలంకరణసేవ - 101 ఖాళీగా ఉన్నాయి.
 వసంతోత్సవం - 78 ఖాళీగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement