Free Preview
-
తిరుమల సమాచారం
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100ల గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 8 కంపార్టుమెంట్లు నిండాయి. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు: ఉచిత గదులు - 5 ఖాళీగా ఉన్నాయి రూ.50 గదులు - 30 ఖాళీగా ఉన్నాయి రూ.100 గదులు - 10 ఖాళీగా ఉన్నాయి రూ.500 గదులు - ఖాళీ లేవు ఆర్జిత సేవల వివరాలు ఆర్జిత బ్రహ్మోత్సవం - 100 ఖాళీగా ఉన్నాయి సహస్ర దీపాలంకరణ - 150 ఖాళీగా ఉన్నాయి వసంతోత్సవం - 70 ఖాళీగా ఉన్నాయి శుక్రవారం ప్రత్యేక సేవ - పూరాభిషేకం -
తిరుమల సమాచారం
తిరుమల: తిరుమలలో శుక్రవారం సాయంత్రం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100ల గదులు లభిస్తున్నాయి. రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 8 కంపార్టుమెంట్లు నిండాయి. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు: ఉచిత గదులు - 5 ఖాళీగా ఉన్నాయి రూ.50 గదులు - 10 ఖాళీగా ఉన్నాయి రూ.100 గదులు - 2 ఖాళీగా ఉన్నాయి రూ.500 గదులు - ఖాళీ లేవు ఆర్జిత సేవల వివరాలు ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీ లేవు సహస్ర దీపాలంకరణ - 90 ఖాళీగా ఉన్నాయి వసంతోత్సవం - ఖాళీ లేవు -
తిరుమల సమాచారం
తిరుమల: తిరుమలలో బుధవారం సాయంత్రం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50 గదులు లభిస్తున్నాయి. రూ.100, రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 4 కంపార్టుమెంట్లు నిండాయి. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు: ఉచిత గదులు - 10 ఖాళీగా ఉన్నాయి రూ.50 గదులు - 100 ఖాళీగా ఉన్నాయి రూ.100 గదులు - ఖాళీ లేవు రూ.500 గదులు - ఖాళీ లేవు ఆర్జిత సేవల వివరాలు ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీ లేవు సహస్ర దీపాలంకరణ - 120 ఖాళీగా ఉన్నాయి వసంతోత్సవం - ఖాళీ లేవు గురువారం ప్రత్యేక సేవ - తిరుప్పావడ -
తిరుమల సమాచారం
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100ల గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండాయి. శుక్రవారం ఉదయానికి అందిన సమాచారం : ఉచిత గదులు - 10 ఖాళీగా ఉన్నాయి రూ.50 గదులు- 67 ఖాళీగా ఉన్నాయి రూ.100 గదులు- 9 ఖాళీగా ఉన్నాయి రూ.500 గదులు - ఖాళీ లేవు ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం : 167 సహస్ర దీపాలంకరణ సేవ :110 వసంతోత్సవం : 9 ఖాళీగా ఉన్నాయి. శుక్రవారం ప్రత్యేక సేవ : పూరాభిషేకం. -
తిరుమల సమాచారం
తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100ల గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 7 కంపార్టుమెంట్లు నిండాయి. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం : ఉచిత గదులు - 11 ఖాళీగా ఉన్నాయి రూ.50 గదులు- 5 ఖాళీగా ఉన్నాయి రూ.100 గదులు- 110 ఖాళీగా ఉన్నాయి రూ.500 గదులు - ఖాళీ లేవు ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం : ఖాళీ లేవు సహస్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం : ఖాళీ లేవు బుధవారం ప్రత్యేక సేవ : సహస్ర కలశాభిషేకం -
తిరుమల సమాచారం
తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100ల గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 7 కంపార్టుమెంట్లు నిండాయి. సాయంత్రం 6 గంటలకుఅందిన సమాచారం : ఉచిత గదులు - 11 ఖాళీగా ఉన్నాయి రూ.50 గదులు- 5 ఖాళీగా ఉన్నాయి రూ.100 గదులు- 110 ఖాళీగా ఉన్నాయి రూ.500 గదులు - ఖాళీ లేవు ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం : ఖాళీ లేవు సహస్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం : ఖాళీ లేవు బుధవారం ప్రత్యేక సేవ : సహస్ర కలశాభిషేకం -
తిరుమల సమాచారం
తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50ల గదులు లభిస్తున్నాయి. రూ.100, రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 8 కంపార్టుమెంట్లు నిండాయి. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం : ఉచిత గదులు - 10, రూ.50 గదులు - 20 ఖాళీగా ఉన్నాయి, రూ.100 గదులు, రూ.500 గదులు- ఖాళీ లేవు ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం : ఖాళీ లేవు, సహస్ర దీపాలంకరణ సేవ : 150, వసంతోత్సవం : 100 ఖాళీగా ఉన్నాయి మంగళవారం ప్రత్యేక సేవ : అష్టదళ పాదపద్మారాధన -
తిరుమల సమాచారం
తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50 గదులు లభిస్తున్నాయి. రూ.100, రూ.500 గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. క్యూ వెలుపలకు వచ్చింది. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు: ఉచిత గదులు - 17, రూ.50 గదులు - 4 ఖాళీగా ఉన్నాయి, రూ.100 గదులు- ఖాళీ లేవు, రూ.500 గదులు- ఖాళీ లేవు ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం : ఖాళీ లేవు సహస్ర దీపాలంకరణ సేవ : ఖాళీ లేవు వసంతోత్సవం : ఖాళీ లేవు -
తిరుమల సమాచారం
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గదులు ఏవీ ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. క్యూ వెలుపలకు వచ్చింది. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం: గదుల వివరాలు: ఉచిత గదులు,రూ.50 గదులు - ఖాళీ లేవు రూ.100 గదులు- ఖాళీ లేవు రూ.500 గదులు- ఖాళీ లేవు ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం : ఖాళీ లేవు సహస్ర దీపాలంకరణ సేవ : ఖాళీ లేవు వసంతోత్సవం: ఖాళీ లేవు -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.50, రూ.100ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 30 కంపార్టుమెంట్లు నిండాయి. గదుల వివరాలు: ఉచిత గదులు - 81 ,రూ.500 గదులు -6 ఖాళీగా ఉన్నాయి, రూ.50 గదులు, రూ.100 గదులు- ఖాళీ లేవు ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం : ఖాళీ లేవు సహస్ర దీపాలంకరణ సేవ : ఖాళీ లేవు వసంతోత్సవం : ఖాళీ లేవు శుక్రవారం ప్రత్యేక సేవ : పూరాభిషేకం -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 9 కంపార్టుమెంట్లు నిండాయి. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం: గదుల వివరాలు: ఉచిత గదులు -110, రూ.50 గదులు-45, రూ.100 గదులు- 11, రూ.500 గదులు- 34 ఖాళీగా ఉన్నాయి ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం 267 ఖాళీగా ఉన్నాయి సహస్ర దీపాలంకరణ సేవ : 214 ఖాళీగా ఉన్నాయి వసంతోత్సవం : 40 ఖాళీగా ఉన్నాయి గురువారం ప్రత్యేక సేవ: తిరుప్పావడ -
తిరుమల సమాచారం
తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. రూ.50, రూ.100ల గదులు భక్తులకు సులభంగా లభిస్తున్నాయి.ఉచిత, రూ.500ల గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 8 కంపార్టుమెంట్లు నిండాయి. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం: గదుల వివరాలు: ఉచిత గదులు - 11 , రూ.50 గదులు- 45 రూ.100 గదులు- 111, రూ.500 గదులు- 4 ఖాళీగా ఉన్నాయి ఆర్జితసేవా టికెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం - 27 సహస్ర దీపాలంకరణ సేవ -114 వసంతోత్సవం - 240 ఖాళీగా ఉన్నాయి బుధవారం ప్రత్యేక సేవ - సహస్ర కలశాభిషేకం -
తిరుమల సమాచారం
తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 5 కంపార్టుమెంట్లు నిండాయి. గదుల వివరాలు: ఉచిత గదులు - 101, రూ.50 గదులు - 75, రూ.100 గదులు - 211, రూ.500 గదులు - 14 ఖాళీగా ఉన్నాయి ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం : 207, సహస్ర దీపాలంకరణ సేవ : 124, వసంతోత్సవం : 214 ఖాళీగా ఉన్నాయి మంగళవారం ప్రత్యేక సేవ : అష్టదళ పాదపద్మారాధన -
తిరుమల సమాచారం
తిరుమలలో శనివారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 15 కంపార్టుమెంట్లు నిండాయి. గదుల వివరాలు: ఉచిత గదులు - 21, రూ.50 గదులు - 102 ఖాళీగా ఉన్నాయి రూ.100 గదులు- 14 ఖాళీగా ఉన్నాయి రూ.500 గదులు- 5 ఖాళీగా ఉన్నాయి ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం : 147 ఖాళీగా ఉన్నాయి, సహస్ర దీపాలంకరణ సేవ : 258 ఖాళీగా ఉన్నాయి వసంతోత్సవం : 45 ఖాళీగా ఉన్నాయి -
తిరుమల సమాచారం
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. ఉచిత గదులు అందుబాటులో ఉన్నాయి. రూ.50, రూ.100, రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 15 కంపార్టుమెంట్లు నిండాయి. గదుల వివరాలు: ఉచిత గదులు - 5 ఖాళీగా ఉన్నాయి రూ.50 గదులు, రూ.100 గదులు- ఖాళీ లేవు రూ.500 గదులు- ఖాళీ లేవు ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం: ఖాళీ లేవు సహస్ర దీపాలంకరణ సేవ: 110 ఖాళీగా ఉన్నాయి వసంతోత్సవం : 100 ఖాళీగా ఉన్నాయి -
తిరుమల సమాచారం
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. ఉచిత, రూ.50, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.100ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 16 కంపార్టుమెంట్లు నిండాయి. గదుల వివరాలు: ఉచిత గదులు - 25, రూ.50 గదులు -75 ఖాళీగా ఉన్నాయి, రూ.100 గదులు- ఖాళీ లేవు రూ.500 గదులు- 5 ఖాళీగా ఉన్నాయి ఆర్జితసేవా టికెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ- ఖాళీలేవు వసంతోత్సవం - 102 ఖాళీగా ఉన్నాయి శుక్రవారం ప్రత్యేక సేవ - పూరాభిషేకం -
తిరుమల సమాచారం
తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 13 కంపార్టుమెంట్లు నిండాయి. గదుల వివరాలు: ఉచిత గదులు - 43, రూ. 50 గదులు - 120 ఖాళీగా ఉన్నాయి రూ.100 గదులు - 61, రూ. 500 గదులు - 7 ఖాళీగా ఉన్నాయి ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం : 112 ఖాళీగా ఉన్నాయి సహస్ర దీపాలంకరణ సేవ : 78 ఖాళీగా ఉన్నాయి వసంతోత్సవం : 49 ఖాళీగా ఉన్నాయి గురువారం ప్రత్యేక సేవ - తిరుప్పావడ -
తిరుమల సమాచారం
తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. ఉచిత, రూ.100ల గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.50, రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 15 కంపార్టుమెంట్లు నిండాయి. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం: గదుల వివరాలు: ఉచిత గదులు-52 ఖాళీగా ఉన్నాయి, రూ.50 గదులు-102 ఖాళీగా ఉన్నాయి, రూ.100 గదులు-14 ఖాళీగా ఉన్నాయి, రూ.500 గదులు- 5 ఖాళీగా ఉన్నాయి ఆర్జితసేవా టికెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం:121 ఖాళీగా ఉన్నాయి సహస్ర దీపాలంకరణ సేవ : 113 ఖాళీగా ఉన్నాయి వసంతోత్సవం: 75 ఖాళీగా ఉన్నాయి బుధవారం ప్రత్యేక సేవ - సహస్ర కలశాభిషేకం -
తిరుమల సమాచారం
తిరుమలలో సోమవారం సాయంత్రం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. రూ.50గదులు భక్తులకు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత, రూ.100, రూ.500 గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 11 కంపార్ట్మెంట్లు నిండాయి. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు: ఉచిత గదులు - 26 రూ.50 గదులు - 71 రూ.100 గదులు - 15 రూ.500 గదులు - 10 ఖాళీగా ఉన్నాయి ఆర్జితసేవా టికెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం - 102 సహస్ర దీపాలంకరణ సేవ - 74 వసంతోత్సవం - ఖాళీగా లేదు మంగళవారం ప్రత్యేకసేవ - అష్టదళ పాదపద్మారాధన -
తిరుమల సమాచారం
తిరుమలలో ఆదివారం సాయంత్రం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500 గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 27 కంపార్ట్మెంట్లు నిండాయి. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం: గదుల వివరాలు: ఉచిత గదులు - 11 రూ.50 గదులు- 34 రూ.100 గదులు - 5 ఖాళీగా ఉన్నాయి రూ.500 గదులు - ఖాళీ లేవు ఆర్జితసేవా టికెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం - 149 సహస్ర దీపాలంకరణ సేవ - 11 వసంతోత్సవం - 90 ఖాళీ ఉన్నాయి సోమవారం ప్రత్యేకసేవ - విశేషపూజ -
తిరుమల సమాచారం
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గదులు ఏవీ ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూ వెలుపలకు వచ్చింది. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం: గదుల వివరాలు ఉచిత గదులు, రూ.50 గదులు - ఖాళీ లేవు రూ.100 గదులు- ఖాళీ లేవు రూ.500 గదులు- ఖాళీ లేవు ఆర్జితసేవా టికెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం: ఖాళీ లేవు సహస్ర దీపాలంకరణ సేవ: ఖాళీ లేవు వసంతోత్సవం: ఖాళీ లేవు -
తిరుమల సమాచారం
తిరుమలలో గురువారం సాయంత్రం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత,రూ.100,రూ.500 గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ. రూ.50ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారి తో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 16 కంపార్ట్మెంట్లు నిండాయి. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు: ఉచిత గదులు - 112, రూ.100 గదులు- 58, రూ.500 గదులు- 4 ఖాళీగా ఉన్నాయి. రూ.50 గదులు - ఖాళీ లేవు ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం : 145, సహస్ర దీపాలంకరణ సేవ -45 ఖాళీ ఉన్నాయి, వసంతోత్సవం - 96 ఖాళీ ఉన్నాయి శుక్రవారం ప్రత్యేక సేవ - పూరాభిషేకం -
తిరుమల సమాచారం
తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 5 కంపార్టుమెంట్లు నిండాయి. రాత్రి 7 గంటలకు అందిన సమాచారం: గదుల వివరాలు: ఉచిత గదులు - 12 ఖాళీగా ఉన్నాయి రూ.50 గదులు - 45, రూ.100 గదులు - 120 ఖాళీగా ఉన్నాయి రూ.500 గదులు - 15 ఖాళీగా ఉన్నాయి పద్మావతీ పరిణయోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలన్నీ రద్దుచేశారు. -
తిరుమల సమాచారం
తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 5 కంపార్టుమెంట్లు నిండాయి. రాత్రి 7 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు: ఉచిత గదులు - 12 ఖాళీగా ఉన్నాయి రూ.50 గదులు - 45 ఖాళీగా ఉన్నాయి రూ.100 గదులు - 120 ఖాళీగా ఉన్నాయి రూ.500 గదులు - 15 ఖాళీగా ఉన్నాయి పద్మావతీ పరిణయోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలన్నీ రద్దుచేశారు. -
తిరుమల సమాచారం
వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు 59,793 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అదే సమయానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండాయి. వీరికి 18 గంటలు, కాలిబాట భక్తులకు 7 గంటల్లోస్వామివారి దర్శనం లభించనుంది. రద్దీ కారణంగా గదుల కోసం మూడు గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. తలనీలాలు సమర్పించుకునేందుకు రెండు గంటలు వేచి ఉన్నారు.తిరుమలలో ఆదివారం సాయంత్రం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100,రూ.500 గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్మెంట్లూ నిండిపోయాయి. గదుల వివరాలు: ఉచిత గదులు - 12 ఖాళీగా ఉన్నారుు రూ.50 గదులు - ఖాళీ లేదు రూ.100 గదులు - 8 ఖాళీగా ఉన్నాయి రూ.500 గదులు - 2 ఖాళీగా ఉన్నాయి తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు నిర్వహిస్తున్న కారణంగా ఆర్జితసేవలన్నీ రద్దు చేశారు.