తిరుమల సమాచారం | TTD Information | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

Published Thu, Mar 5 2015 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM

తిరుమల సమాచారం

తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 4 నిండాయి.
 
రాత్రి 7 గంటలకు అందిన సమాచారం :
గదుల వివరాలు:
ఉచిత గదులు  - 32, రూ.50 గదులు - 9, రూ.100 గదులు -13,  
రూ.100 గదులు -8 ఖాళీగా ఉన్నాయి
ఆర్జిత సేవల టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం-15 ఖాళీగా ఉన్నాయి
సహస్ర దీపాలంకరణసేవ,
వసంతోత్సవం -  రద్దు చేశారు
గురువారం ప్రత్యేక సేవ : తిరుప్పావడ
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement