
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది.
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 3 కంపార్టుమెంట్లు నిండాయి.
రాత్రి 7 గంటలకు అందిన సమాచారం:
గదుల వివరాలు: ఉచిత గదులు - 157, రూ.50 గదులు - 37, రూ.100 గదులు - 112, రూ.500 గదులు- 15 ఖాళీగా ఉన్నాయి
ఆర్జిత సేవల వివరాలు:
ఆర్జిత బ్రహ్మోత్సవం - 110
సహస్రదీపాలంకరణ సేవ - 220
వసంతోత్సవం - 186 ఖాళీగా ఉన్నాయి
శుక్రవారం ప్రత్యేక సేవ - పూరాభిషేకం