![తిరుమల సమాచారం](/styles/webp/s3/article_images/2017/09/3/61422680788_625x300_8.jpg.webp?itok=f89_1wmu)
తిరుమల సమాచారం
తిరుమలలో ఆదివారం సాయంత్రం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500 గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 27 కంపార్ట్‌మెంట్లు నిండాయి.
సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం:
గదుల వివరాలు:
ఉచిత గదులు - 11
రూ.50 గదులు- 34
రూ.100 గదులు - 5 ఖాళీగా ఉన్నాయి
రూ.500 గదులు - ఖాళీ లేవు
ఆర్జితసేవా టికెట్ల వివరాలు:
ఆర్జిత బ్రహ్మోత్సవం - 149
సహస్ర దీపాలంకరణ సేవ - 11
వసంతోత్సవం - 90 ఖాళీ ఉన్నాయి
సోమవారం ప్రత్యేకసేవ - విశేషపూజ