తిరుమల సమాచారం | TTD Information | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

Published Sat, Feb 28 2015 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500 గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచి త దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 11 నిండాయి.
 
సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం

గదుల వివరాలు:
ఉచిత గదులు      - 37 ఖాళీగా ఉన్నాయి
రూ.50 గదులు     - 42 ఖాళీగా ఉన్నాయి
రూ.100 గదులు    - 28 ఖాళీగా ఉన్నాయి
రూ.500 గదులు    - 1 ఖాళీగా ఉంది
 
ఆర్జిత సేవా టికెట్ల వివరాలు:
 
ఆర్జిత బ్రహ్మోత్సవం      - 110 ఖాళీగా ఉన్నాయి
సహస్రదీపాలంకరణ సేవ - 262ఖాళీగా ఉన్నాయి
వసంతోత్సవం       - 165 ఖాళీగా ఉన్నాయి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement