
తిరుమల సమాచారం
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100 గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. క్యూ వెలుపలకు వచ్చింది.
రాత్రి 7 గంటలకు అందిన సమాచారం :
ఉచిత గదులు - 54 ఖాళీగా ఉన్నాయి
రూ.50 గదులు - 17 ఖాళీగా ఉన్నారుు
రూ.100 గదులు - 11ఖాళీగా ఉన్నాయి
రూ.500 గదులు - ఖాళీ లేవు
వసంతోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేశారు