తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 6 గంటలు సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 2 గంటలు పడుతోంది. కాలినడకన వెళ్లే వారికి 4 గంటల్లో దర్శనం అవుతుంది.
Published Wed, Feb 4 2015 7:11 AM | Last Updated on Tue, Aug 28 2018 5:54 PM