![తిరుమల సమాచారం](/styles/webp/s3/article_images/2017/09/2/61422680788_625x300_21.jpg.webp?itok=V70cxca-)
తిరుమల సమాచారం
తిరుమలలో మంగళవారం సాయంత్రం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 5 కంపార్ట్‌మెంట్లు నిండాయి.
సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు: ఉచిత గదులు - 12 ఖాళీగా ఉన్నారుు రూ.50 గదులు-45 ఖాళీగా ఉన్నాయి రూ.100గదులు-77ఖాళీగా ఉన్నాయి రూ.500 గదులు-18ఖాళీగా ఉన్నాయి
ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం - 145 ఖాళీగా ఉన్నారుు సహస్ర దీపాలంకరణ సేవ - 14 ఖాళీ ఉన్నాయి
వసంతోత్సవం-59 ఖాళీగా ఉన్నాయి. బుధవారం ప్రత్యేకసేవ -సహస్ర కలశాభిషేకం