
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ అత్యధికంగా ఉంది.
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ అత్యధికంగా ఉంది. ఉచిత, రూ 50, రూ.100, 500ల గదులు లభించక భక్తులు అవస్థలు పడుతున్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 31 కంపార్ట్మెంట్లూ నిండిపోయాయి. భక్తుల క్యూ వెలుపలి వరకూ ఉంది.
గదుల వివరాలు:
ఉచిత గదులు - ఖాళీగా లేవు
రూ. 50 గదులు - ఖాళీగా లేవు
రూ. 100 గదులు - ఖాళీగా లేవు
రూ. 500 గదులు - ఖాళీగా లేవు
ఆర్జితసేవల టికెట్ల వివరాలు:
ఆర్జిత బ్రహ్మోత్సవం - 67 ఖాళీగా ఉన్నాయి. సహస్ర దీపాలంకరణ సేవ - 208 ఖాళీగా ఉన్నాయి.
వసంతోత్సవం - ఖాళీ లేదు