తిరుమల సమాచారం | TTD Information | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

Published Tue, Mar 3 2015 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM

తిరుమల సమాచారం

తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100ల గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 5 నిండాయి.
 రాత్రి 7 గంటలకు అందిన సమాచారం:  గదుల వివరాలు: ఉచిత గదులు-21, రూ.50 గదులు-17,  రూ.100 గదులు-9 ఖాళీ,రూ.500గదులు-ఖాళీ లేవు
 ఆర్జిత సేవల టికెట్ల వివరాలు: బ్రహ్మోత్సవం - 34 ఖాళీ.సహస్ర దీపాలంకరణసేవ వసంతోత్సవం- రద్దు.  మంగళవారం ప్రత్యేక సేవ: అష్టదళ పాదపద్మారాధన
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement