తిరుమల సమాచారం | TTD Information | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

Mar 24 2015 3:35 AM | Updated on Sep 2 2017 11:16 PM

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది.

తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 2 కంపార్టుమెంట్లు నిండాయి.
 
రాత్రి 7 గంటలకు అందిన సమాచారం


గదుల వివరాలు: ఉచిత గదులు  - 189, రూ.50 గదులు - 4, రూ.100 గదులు - 8, రూ.500 గదులు - 19 ఖాళీగా ఉన్నాయి
 
ఆర్జిత సేవల టికెట్ల వివరాలు

 ఆర్జిత బ్రహ్మోత్సవం - 156 ఖాళీ, సహస్ర దీపాలంకరణసేవ - 287 ఖాళీ, వసంతోత్సవం - 189 ఖాళీగా ఉన్నాయి
 మంగళవారం ప్రత్యేక సేవ - అష్టదళ పాదపద్మారాధన
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement