తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100ల గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండాయి.
శుక్రవారం ఉదయానికి అందిన సమాచారం :
ఉచిత గదులు - 10 ఖాళీగా ఉన్నాయి
రూ.50 గదులు- 67 ఖాళీగా ఉన్నాయి
రూ.100 గదులు- 9 ఖాళీగా ఉన్నాయి
రూ.500 గదులు - ఖాళీ లేవు
ఆర్జితసేవా టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం : 167
సహస్ర దీపాలంకరణ సేవ :110
వసంతోత్సవం : 9 ఖాళీగా ఉన్నాయి.
శుక్రవారం ప్రత్యేక సేవ : పూరాభిషేకం.
తిరుమల సమాచారం
Published Fri, May 22 2015 5:51 AM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM
Advertisement
Advertisement