
తిరుమల సమాచారం
తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది.
తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100ల గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 7 కంపార్టుమెంట్లు నిండాయి.
సాయంత్రం 6 గంటలకుఅందిన సమాచారం :
ఉచిత గదులు - 11 ఖాళీగా ఉన్నాయి
రూ.50 గదులు- 5 ఖాళీగా ఉన్నాయి
రూ.100 గదులు- 110 ఖాళీగా ఉన్నాయి
రూ.500 గదులు - ఖాళీ లేవు
ఆర్జితసేవా టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం : ఖాళీ లేవు
సహస్ర దీపాలంకరణ సేవ,
వసంతోత్సవం : ఖాళీ లేవు
బుధవారం ప్రత్యేక సేవ : సహస్ర కలశాభిషేకం