కష్టం నేలపాలు! | Difficult to shed! | Sakshi
Sakshi News home page

కష్టం నేలపాలు!

Published Tue, Sep 8 2015 2:21 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM

కష్టం నేలపాలు! - Sakshi

కష్టం నేలపాలు!

రోజురోజుకూ పడిపోతున్న టమాటా ధర రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అష్టకష్టాలు పడి సాగుచేసినా దిగుబడి చేతికొచ్చేసరికి ధర లేకపోవడంతో పలువురు నిస్సహాయ స్థితిలో మునుగుతున్నారు. ఈ దశలో శని, ఆదివారాల్లో వర్షం కురవడంతో ధరలు మరింత దిగజారాయి.

సోమవారం ములకలచెరువు మండలంలో 30 కిలోల టమాటా బాక్సు ధర రూ.70 పలికింది. తీవ్ర అసహనానికి గురైన రైతులు కోసిన టమాటాలను ట్రాక్టర్లలో ఊరి పొలిమేర్లకు తరలించి ఇలా పారబోశారు.                   
- ములకలచెరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement