విభజన ఆగదు-సమస్యలపైనే పోరాటం: మంత్రి బాలరాజు | Division does not stop - Fighting on Problems : Minister Balaraju | Sakshi
Sakshi News home page

విభజన ఆగదు-సమస్యలపైనే పోరాటం: మంత్రి బాలరాజు

Published Wed, Oct 16 2013 5:22 PM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM

విభజన ఆగదు-సమస్యలపైనే పోరాటం: మంత్రి బాలరాజు

విభజన ఆగదు-సమస్యలపైనే పోరాటం: మంత్రి బాలరాజు

హైదరాబాద్: రాష్ట్ర  విభజన ఆగదని స్పష్టమవుతోందని, ఇక సీమాంధ్ర ప్రజల సమస్యలపై పోరాడతామని  మంత్రి బాలరాజు చెప్పారు.  ఢిల్లీకి వెళ్లి మంత్రుల బృందాన్ని కలుస్తామన్నారు. రాష్ట్రాన్ని విభజన చేయమని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బ్లాంక్‌గా రాసి ఇచ్చారని తెలిపారు.

కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్మేవారు సిడబ్ల్యూసి చేసిన తెలంగాణ తీర్మానాన్ని గౌరవించాల్సిందేనన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్‌ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ అంశాలను చర్చిస్తామని మంత్రి బాలరాజు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement