
సాక్షి,తిరుమల : మాక్‌డ్రిల్ చేస్తున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది. పాంచజన్యం అతిథి గృహం వద్ద మాక్ డ్రిల్ చేస్తున్న సమయంలో ఆక్టోపస్ కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు నాలుగో అంతస్థు నుంచి పడిపోయాడు. ట్రైనింగ్ సందర్భంగా జరుగుతున్న ఈ శిక్షణలో గాయపడిన కానిస్టేబుల్ గోయల్ సందీప్‌ను స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment