ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయాల ముట్టడికి ఈయూ పిలుపు | employes union call for agitation in regional offices | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయాల ముట్టడికి ఈయూ పిలుపు

Published Sat, Dec 5 2015 9:30 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

employes union call for agitation in regional offices

తమ డిమాండ్ల పరిష్కారానికై శనివారం ఏపీఎస్ఆర్టీసి రీజనల్ మేనేజర్ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రకటించింది. అద్దె బస్సుల టెండర్స్ రద్దుచేయడం, పెండింగ్ ఉన్నకాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయడం, రిటైర్ అయిన ఆర్టీసి కార్మికులకు పీఆర్సీ బకాయిలు చెల్లించడం, సమైక్యాంధ్ర సమ్మెకాలం 60 రోజులను స్పెషల్ క్యాజువల్ లీవుగా మంజూరుచేయాలనే డిమాండ్ల అమలులో ప్రభుత్వం చూపుతున్న అలసత్వానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు పద్మాకర్, పలిశెట్టి దామోదరరావు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement