ఇద్దరు ఉపాధిహామీ సిబ్బంది సస్పెన్షన్ | Employment guarantee scheme employees suspended | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఉపాధిహామీ సిబ్బంది సస్పెన్షన్

Published Thu, Sep 3 2015 4:49 PM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

Employment guarantee scheme employees suspended

కొత్తూరు (శ్రీకాకుళం) : అవినీతికి పాల్పడిన ఇద్దరు ఉపాధి హామీ సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ లక్ష్మీ నరసింహం గురువారం కొత్తూరు మండల కేంద్రంలో జరిగిన ఉపాధి హామీ ప్రజా వేదికలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అవినీతికి పాల్పడినట్లు రుజువు కావడంతో ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement