ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ఖరారు | engineering seats allotment | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ఖరారు

Published Fri, Jun 26 2015 7:48 PM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM

engineering seats allotment

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపును ఖరారు చేసినట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మొత్తం 73,072 సీట్లు భర్తీ చేసినట్టు తెలిపారు. ఇంకా ఏడు కాలేజీల్లో విద్యార్థులు చేరలేదన్నారు. ఆ సీట్ల భర్తీకి త్వరలోనే రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement