మాజీ ఎంపీ హనుమంతు అప్పయ్య దొర మృతి | Ex. MP Hanumanthu Appayya Dora dead | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీ హనుమంతు అప్పయ్య దొర మృతి

Published Fri, Sep 5 2014 8:28 AM | Last Updated on Thu, Jul 11 2019 8:38 PM

Ex. MP Hanumanthu Appayya Dora dead

శ్రీకాకుళం : మాజీ ఎంపీ హనుమంతు అప్పయ్య దొర కన్నుమూశారు. విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. గత కొంత కాలంగా అప్పయ్య దొర తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1984- 1989 మధ్య ఆయన శ్రీకాకుళం ఎంపీగా పని చేశారు. 1995 - 2004 మధ్యలో టెక్కలి ఎమ్మెల్యేగా పని చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement