‘సాయం చేయరూ’... వాట్సప్‌పై దర్శన్‌? | Darshan Whatsapp Messages To Political Leaders, Asked For Help After Renukaswamy Murder | Sakshi
Sakshi News home page

‘సాయం చేయరూ’... వాట్సప్‌పై దర్శన్‌?

Published Mon, Aug 12 2024 10:14 AM | Last Updated on Mon, Aug 12 2024 11:09 AM

Darshan Whatsapp Chatting To political leaders

దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య తరువాత దర్శన్‌ ఏం చేయాలో దిక్కుతోచక అనేక తప్పులు చేశాడు. అవన్నీ విచారణలో వెలుగు చూస్తున్నాయి.  కేసు తనపైకి ఉండేందుకు ముగ్గురు రౌడీలకు రూ.30 లక్షలు ఇవ్వడం మొదలుకుని అనేక తప్పులు చేస్తూ వచ్చారు. అవన్నీ ఇప్పుడు సాక్ష్యాధారాలుగా మారి ఆయన మెడకు చుట్టుకున్నాయి. 

రేణుకాస్వామి హత్య అనంతరం... కేసు నుంచి బయటపడేయాలని  దర్శన్‌ పలువురు రాజకీయ నేతలను వాట్సాప్‌ ద్వారా కోరినట్టు పోలీసులు గుర్తించారు. దర్శన్‌ను అరెస్టు చేశాక అతని మొబైల్‌ స్వాధీనం చేసుకుని వాట్సాప్‌ కాల్స్‌మెసేజెస్‌ రిట్రీవ్‌ చేయగా ఈ సంచలన విషయాలు వెలుగు చూశాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement