ప్రకాశం జిల్లాలో నకిలీ పాస్‌పుస్తకాలు | fake pattadar pass books seized in prakasam distirict | Sakshi
Sakshi News home page

ప్రకాశం జిల్లాలో నకిలీ పాస్‌పుస్తకాలు

Published Mon, Aug 10 2015 2:14 PM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM

fake pattadar pass books seized in prakasam distirict

ఎర్రగొండపాలెం: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాళెం మండలం పెద్దబోయనపల్లెలో సోమవారం నిర్వహించిన గ్రామసభలో నకిలీ పాస్‌పుస్తకాలు వెలుగు చూశాయి. ఈ గ్రామంలో ఐదు నకిలీ పట్టాదార్ పాస్‌పుస్తకాలు బయటపడ్డాయని, ఇంకా 200 దాకా నకిలీ పుస్తకాలు ఉండవచ్చని తహశీల్దార్ జి. విజయలక్ష్మి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహిస్తే చాలా నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలు బయటపడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement