లింగాల మండలకేంద్రం శివారులో ఉన్న పొలానికి వెళ్లి చంద్రశేఖర్ రెడ్డి(39) అనే రైతు మృత్యువాత పడ్డాడు. పొలం వద్ద నీరు తోడుతుండగా ప్రమాదవశాత్తూ సంపులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
Published Sun, Jan 10 2016 4:28 PM | Last Updated on Sun, Sep 3 2017 3:26 PM