చంద్రబాబు సభలో కలకలం | farmer suicide attempts at chandra babu meeting | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సభలో కలకలం

Published Wed, May 6 2015 2:18 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

farmer suicide attempts at chandra babu meeting

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న బహిరంగం సభలో కలకలం చెలరేగింది. బుధవారం విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగిన సభకు చంద్రబాబు హాజరయ్యారు. వేలాది మంది పాల్గొన్న సభలో ఓ రైతు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు ఆయన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి అగ్రిగోల్డ్ బాధితుడని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement