గోడౌన్లో అగ్నిప్రమాదం, భారీగా ఆస్తినష్టం | fire accident at cloths transport store | Sakshi
Sakshi News home page

గోడౌన్లో అగ్నిప్రమాదం, భారీగా ఆస్తినష్టం

Published Fri, Jan 1 2016 7:55 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

fire accident at cloths transport store

జమ్మలమడుగు: వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బ్యాట్ కో ట్రాన్స్ పోర్ట్ బట్టల గోడౌన్లో శుక్రవారం ఉదయం మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్నవారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కొన్ని నిమిషాల్లోనే గోడౌన్ ప్రాంతానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ అగ్నిప్రమాదం వల్ల భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement