![Fire Accident In Britannia Biscuit Factory - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/3/bisket.jpg.webp?itok=whNqKGVL)
సాక్షి, విజయవాడ: కంకిపాడు మండలం కొనతనపాడు పరిధిలోని బ్రిటానియా బిస్కెట్ ఫ్యాక్టరీ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గోడౌన్‌లో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. ఆరు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగివుండొచ్చన్న అనుమానం వ్యక్తమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment